మరో అడుగు పడిందోచ్.. అంతరిక్షంలో పూలు పూయించారు.. NASA అద్భుత విజయం..
What is Space Agriculture: శాస్త్రవేత్తలు ప్రస్తుతం విశ్వంలోని వివిధ గ్రహాలపై మానవ జీవితం, మనుగడ అనే అంశాలపై అన్వేషిస్తున్నారు. వీటన్నింటి మధ్య నాసా అంతరిక్షంలో పూలను పూయించింది. నాసా ఇప్పుడు ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.