రియల్‌మీ జీటీ నియో 5.. ఇది కూడా మేలో మార్కెట్లోకి వస్తుందని చెబుతున్నారు. దీని ధర రూ. 31,500గా ఉండే అవకాశం ఉంది. స్నాప్ డ్రాగన్ 8జెన్ 1ఎస్‌ఓసీ, 8జీబీ ర్యామ్ ఉంటుంది. 6.74 అంగుళాల అమెల్డ్ స్క్రీన్ 144Hz రిఫ్రెష్‌మెంట్‌రేట్‌తో ఇది వస్తుంది. దీనిలో ప్రధాన కెమెరా 50ఎంపీ, ముందు వైపు 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యం 5,000ఎంఏహెచ్ ఉంటుంది.