Telugu News Photo Gallery Knowledge: Camel Skink Chamaeleon Owl are the animals who can see even with their eyes closed Know Interesting Details
Animals: ఈ జంతువులు కళ్లు మూసుకుని కూడా చూస్తాయి.. ఆ వివరాలు మీకోసం..
కళ్లు మూసుకుంటే ఏమవుతుంది? ఏముంది అంతా చీకటిమయం అవుతుంంది. చుట్టూ ఏమీ కనిపించదు. మరి కళ్లు మూసుకుని చూడగలరా? అంటే.. ఛాన్స్ లేదు అంటారు. కానీ, కళ్లు మూసుకుని చూసే జీవులు కూడా ఉన్నాయి. అవేంటో ఇవాళ మనం తెలుసుకుందాం..