IRCTC Tour: ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ.. రూ.5 వేలలోపు ఖర్చుతో ఈ ఐదు అద్భుతమైన ప్రదేశాలను సందర్శించండి!
పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా తక్కువ ధరల్లో ఎక్కువ ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంటుంది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా మెరుగైన సదుపాయాలతో టూర్ ప్యాకేజీలను రూపొందిస్తుంటుంది. తాజాగా 5 వేల రూపాయలలోపు ఛార్జీలతో ఐదు..