Tollywood Actress: బీచ్‌లో హొయలుపోతోన్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? ముట్టుకుంటే కందిపోయే అందం ఈమెది..

పై ఫొటోలో బీచ్‌లో హొయలు పోతోన్న ఈ ముద్దుగుమ్మ సౌత్‌ ఇండస్ట్రీలో టాప్‌ హీరోయిన్‌. తెలుగు సినిమాతోనే వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఇప్పటికే 50కు పైగా సినిమాల్లో నటించింది. సినిమాల సంగతి పక్కన పెడితే గతంలో లవ్‌, రిలేషన్‌షిప్‌ విషయాలకు సంబంధించి తరచూ వార్తల్లో నిలిచిందీ అందాల తార. అయితే గతేడాది ఒక వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుని సెటిలైంది.

Basha Shek

|

Updated on: Aug 20, 2023 | 1:48 PM

స్టార్‌ హీరోయిన్‌ హన్సిక సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ బిజిబిజీగా ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి చేసుకున్న తర్వాత వరుసగా విదేశీ టూర్లకు చెక్కేస్తోన్న ఈ అందాల తార తన వెకేషన్‌ ఫొటోలను తరచూ షేర్‌ చేస్తోంది.

1 / 5
హన్సిక మోత్వాని 2022లో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఆమె తన చిరకాల మిత్రుడు సోహైల్ కతురియాను వివాహం చేసుకుని సంతోషంగా ఉంది. అప్పటి నుంచి వెకేషన్‌లోనే ఎక్కువగా ఉంటోందీ అందాల తార.

2 / 5
తన భర్తతో ఎక్కువ సేపు గడిపేందుకు సినిమాలకు కాస్త బ్రేక్‌ ఇచ్చింది హన్సిక.  అందుకే పలు దేశాలు చుట్టేస్తూ హాలీడే వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. అందుకు సంబంధించిన అప్‌డేట్‌ను సోషల్‌మీడియాలోనూ షేర్‌ చేసుకుంటోంది.

3 / 5
హన్సిక మోత్వాని ప్రస్తుతం టర్కీలో ఎంజాయ్‌ చేస్తోంది. అక్కడి అందమైన బీచులు, దర్శనీయ ప్రదేశాలను చుట్టేస్తోంది. అదే సమయంలో తన వెకేషన్‌కు సంబంధించిన ఫొటోస్‌, వీడియోలను ఎప్పటికప్పుడు తన ఫాలోవర్లతో షేర్‌ చేసుకుంటోంది.

4 / 5
అలా టర్కీ టూర్‌కు సంబంధించి హన్సిక షేర్‌ చేసిన ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ప్రస్తుతం సౌత్‌ ఇండియాలో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతోంది హన్షిక. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషా సినిమాల్లో నటిస్తోంది.

5 / 5
Follow us