భువనగిరి లోక్‌సభ ఎన్నికల ఫలితాల వార్తలు - Bhuvanagiri Lok Sabha Constituency Election Result

అభ్యర్థి పేరు మొత్తం ఓట్లు పార్టీ స్థితి
Chamala Kiran Kumar Reddy 629143 INC Won
Dr. Boora Narsaiah Goud 406973 BJP Lost
Kyama Mallesh 256187 BRS Lost
Mahamd Jahangir 28730 CPM Lost
Ramesh Goud Thallapelly 8146 AODRP Lost
Aitaraju Abender 7769 BSP Lost
Asura Balu 5750 IND Lost
Puligilla Bixapathi Yadav 4718 NNKP Lost
Bushipaka Venkataiah 4675 IND Lost
Poosa Srinivas 4433 TERPNS Lost
Narendraa Vemula 4304 JSRP Lost
Kongari Linga Swamy 4093 DHSP Lost
Tarigoppula Mahender 3089 SJPI Lost
Karingula Yadagiri 2612 IND Lost
Bethi Narender 2168 IND Lost
Malleboina Paramesh Yadav 1897 IND Lost
M. Ganesh 2010 PPOI Lost
Lingidi. Venkateswarlu 1792 PRVAP Lost
Dheravath Gopi Naik 1682 JMBP Lost
V. Sadananda Reddy 1737 PPRP Lost
Penta Ramesh 1647 IND Lost
Racha Subhadra Reddy 1465 SCP(I) Lost
Varikuppala. Krishna Vaddera 1366 IND Lost
Bashaboina Lakshmaiah 1320 IND Lost
Nune Venkat Swamy 923 IND Lost
Janga. Sujathanaveen Reddy 847 IND Lost
Erra Suryam 778 VCK Lost
Narri. Swamy Kuruma 898 IND Lost
Kongari Mallaiah 633 IND Lost
Chandu Nayak Megavath 502 IND Lost
Amireddy Kiran Reddy 541 IND Lost
Dr. Morigadi Krishna 617 IND Lost
Kothoju Srinivasu 569 NMSP Lost
Kande. Ramaraju 579 IND Lost
Anil Kumar Gadepaka 393 IND Lost
Kandadi. Manipal Reddy 433 TERP Lost
Karunakar Reddy Nalla 447 JBNP Lost
Kadire Kiran Kumar 478 BARESP Lost
Udari Mallesh 406 IND Lost
భువనగిరి  లోక్‌సభ ఎన్నికల ఫలితాల వార్తలు - Bhuvanagiri Lok Sabha Constituency Election Result

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలున్నాయి. అందులో కీలకమైన పార్లమెంట్ నియోజకవర్గాల్లో భోంగిర్ ఒకటి. ఇక ఓటర్ల పరంగా చూస్తే ఈ లోక్‌సభ నియోజకవర్గంలో దాదాపు 16 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుష ఓటర్లు 8,08,939 కాగా.. మహిళా ఓటర్ల సంఖ్య 8,19,064. ఈ నియోజకవర్గంలో థర్డ్ జెండర్ ఓటర్లు 50 మంది ఉన్నారు. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. అవి ఇబ్రహీంపట్నం, మునుగోడు, భోంగీర్, నక్రేకల్, తుంగతుర్తి, అలైర్, జనగాం కలిపి భోంగిర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి.

 

2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి బరిలో నిలిచి విజయం సాధించారు. బీఆర్ఎస్ నుంచి బరిలో దిగిన బుర్రా నర్సయ్య ఓటమిపాలయ్యారు. బీజేపీ నుంచి పడాల వెంకట శ్యామ్ సుందర్ రావు పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2014లో బీఆర్ఎస్ నుంచిబుర్రా నర్సయ్య పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. ఈ నియోజకవర్గం ప్రారంభంలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ తరువాత బీఆర్ఎస్ తన ప్రభావాన్ని చూపింది. తిరిగి కాంగ్రెస్ పూర్వవైభవాన్ని సాధించింది. ఈ లోక్ సభ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి బీఆర్ఎస్ ఒకసారి గెలువగా.. కాంగ్రెస్ రెండు సార్లు విజయం సాధించింది. 2024లో బీజేపీ అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్ కి టికెట్ కేటాయించింది బీజేపీ అధిష్ఠానం. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు ఉండనుంది.

భువనగిరి లోక్‌సభ స్థానాల ఎన్నికల ఫలితాలు
అభ్యర్థి పేరు ఫలితాలు మొత్తం ఓట్లు ఓట్ల శాతం %
Komati Reddy Venkat Reddy కాంగ్రెస్ Won 5,32,795 43.94
Dr Boora Narsaiah Goud BRS Lost 5,27,576 43.51
P V Shyam Sunder Rao బీజేపీ Lost 65,457 5.40
Goda Sri Ramulu సీపీఐ Lost 28,153 2.32
Singapaka Lingam స్వతంత్ర Lost 27,973 2.31
Bhimanaboina Ramesh Yadav స్వతంత్ర Lost 4,036 0.33
Seeka Balraj Goud స్వతంత్ర Lost 3,806 0.31
Sri Ramulu Muthyala స్వతంత్ర Lost 3,068 0.25
Morigadi Krishna స్వతంత్ర Lost 1,960 0.16
Kotha Kistaiah ANC Lost 1,648 0.14
Devaram Nayak Sapavat స్వతంత్ర Lost 1,564 0.13
Samrat Narender Boilla ఆర్‌పీఐ Lost 1,416 0.12
S V Ramana Rao SFB Lost 1,158 0.10
Nota నోటా Lost 12,021 0.99
భువనగిరి లోక్‌సభ సీటు ఎన్నికల చరిత్ర
రాష్ట్రంTelangana లోక్‌సభ స్థానంBhongir నమోదైన నామినేషన్లు19 తిరస్కరించినవి 2 ఉపసంహరించుకున్నవి2 సెక్యూరిటీ డిపాజిట్ 13 మొత్తం అభ్యర్థులు15
పురుష ఓటర్లు7,43,549 మహిళా ఓటర్లు7,34,842 ఇతర ఓటర్లు- మొత్తం ఓటర్లు14,78,391 పోలింగ్ తేదీ16/04/2009 కౌంటింగ్ తేదీ16/05/2009
రాష్ట్రంTelangana లోక్‌సభ స్థానంBhongir నమోదైన నామినేషన్లు15 తిరస్కరించినవి 1 ఉపసంహరించుకున్నవి1 సెక్యూరిటీ డిపాజిట్ 11 మొత్తం అభ్యర్థులు13
పురుష ఓటర్లు7,56,965 మహిళా ఓటర్లు7,35,217 ఇతర ఓటర్లు58 మొత్తం ఓటర్లు14,92,240 పోలింగ్ తేదీ30/04/2014 కౌంటింగ్ తేదీ16/05/2014
రాష్ట్రంTelangana లోక్‌సభ స్థానంBhongir నమోదైన నామినేషన్లు34 తిరస్కరించినవి 11 ఉపసంహరించుకున్నవి10 సెక్యూరిటీ డిపాజిట్ 11 మొత్తం అభ్యర్థులు13
పురుష ఓటర్లు8,19,064 మహిళా ఓటర్లు8,08,939 ఇతర ఓటర్లు30 మొత్తం ఓటర్లు16,28,033 పోలింగ్ తేదీ11/04/2019 కౌంటింగ్ తేదీ23/05/2019
లోక్‌సభ నియోజకవర్గాలుBhongir మొత్తం జనాభా20,01,096 పట్టణ జనాభా (%) 14 గ్రామీణ జనాభా (%)86 ఎస్సీ ఓటర్లు (%)19 ఎస్సీ ఓటర్లు (%)6 జనరల్ ఓబీసీ (%)75
హిందువులు (%)95-100 ముస్లింలు (%)0-5 క్రైస్తవులు (%)0-5 సిక్కులు (%) 0-5 బౌద్దులు (%)0-5 జైనులు (%)0-5 ఇతరులు (%) 0-5
Source: 2011 Census

Disclaimer : “The information and data presented on this website, including but not limited to results, electoral features, and demographics on constituency detail pages, are sourced from various third-party sources, including the Association for Democratic Reforms (ADR). While we strive to provide accurate and up-to-date information, we do not guarantee the completeness, accuracy, or reliability of the data. The given data widgets are intended for informational purposes only and should not be construed as an official record. We are not responsible for any errors, omissions, or discrepancies in the data, or for any consequences arising from its use. To be used at your own risk.”

ఎన్నికల వీడియో