Prabhakar M

Prabhakar M

News Coordinator - TV9 Telugu

prabhakar.marripalli@tv9.com

తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2012 నుండి 2017 వరకు V6 న్యూస్ ఢిల్లీ మరియు హైద్రాబాద్ రిపోర్టర్ గా పని చేసి 2017లో టివి9 లో అడుగుపెట్టాను.. రెండేళ్ల పాటు హైద్రాబాద్ రిపోర్టర్ గా పనిచేసి ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.

Read More
Follow On:
Telangana: మా సీఎం అభ్యర్థి కేసీఆర్.. మీ సీఎం అభ్యర్థి ఎవరు? ఆర్మూర్ సభలో ఎమ్మెల్సీ కవిత ఇంట్రస్టింగ్ కామెంట్స్..

Telangana: మా సీఎం అభ్యర్థి కేసీఆర్.. మీ సీఎం అభ్యర్థి ఎవరు? ఆర్మూర్ సభలో ఎమ్మెల్సీ కవిత ఇంట్రస్టింగ్ కామెంట్స్..

ఆర్మూర్ కార్యకర్తల సమావేశంలో పాల్గొనడానికి విచ్చేసిన కవిత పెర్కిట్ చౌరస్తాలో బీఆర్ఎస్ కార్యకర్తలను ఉద్ధేశించి ప్రసంగించారు. మూడో సారీ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి టికెట్ పొందిన తర్వాత మొదటి సారి జీవన్ రెడ్డి ఆర్మూర్ కు వచ్చారని, ఆయనను ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. 2014లో మొదటి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించుకున్నామని గుర్తు చేశారు. “ఏ ఫర్ ఆర్మూర్ , ఏ ఫర్ ఆశన్నగారి జీవన్ రెడ్డి” అని వ్యాఖ్యానించారు. 2014లో మొదటిసారి ఎమ్మెల్యే గా గెలపొంది జీవోల జీవన్ రెడ్డిగా...

Telangana: నిజామాబాద్ రైతుల షాకింగ్ నిర్ణయం.. ప‌సుపు సాగుపై విరక్తి.. క్రాప్ హ‌లీడే ప్రకటించాలని డిసైడ్..

Telangana: నిజామాబాద్ రైతుల షాకింగ్ నిర్ణయం.. ప‌సుపు సాగుపై విరక్తి.. క్రాప్ హ‌లీడే ప్రకటించాలని డిసైడ్..

వాణిజ్యపంటల్లో అత్యంత ముఖ్యమైనది పసుపు పంట.. అంతర్జాతీయంగా కూడా పసుపు పంటకు మంచి డిమాండ్ ఉంది. అయితే ప్రతియేట పసుపు సాగుచేసే రైతులు మాత్రం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మద్దతు ధర కోసం రోడ్డెక్కుతున్నారు. గత రెండేళ్ళూగా ఇదే పరిస్థితి ఉంది. క్వింటాలుకు రూ. 5 వేలు కూడా ధర లేకపోవడంతో పసుపు రైతుల పరిస్థితి దయానీయంగా మారింది. దీంతో ప‌సుపు మద్దతు ధర కోసం రైతులు ఉద్యమ బాట పట్టారు. డిల్లీ్ వెళ్లి మంత్రుల‌ను క‌లిసిన‌ రైతులకు ఒరిగిందేమి లేదు. దీంతో ఈ ఖరీఫ్ సీజన్‌లో..

Agriculture: వ్యవసాయం కోసం మందులు కోన‌డం కోసం వెళుతున్నారా..? అయితే చీటి ఉందో లేదో చూసుకోండి..

Agriculture: వ్యవసాయం కోసం మందులు కోన‌డం కోసం వెళుతున్నారా..? అయితే చీటి ఉందో లేదో చూసుకోండి..

ఎంత మోతాదులో వాడాలో కూడా వారే స్పష్టం చేస్తారు. తదనుగుణంగా డీలర్లు విక్రయించనున్నారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు చేపడుతోంది. నాలుగెళ్ల‌ క్రితం ఈ విధానంపై ఆదేశాలివ్వగా నామమాత్రంగా సాగింది. కానీ వ‌చ్చే పంట‌ల నుంచి పక్కాగా పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించాయి. విచ్చలవిడిగా పురుగు మందులు, ఎరువులు పిచికారి చేయడంతో జీవ వైవిధ్యం దెబ్బతింటుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశాల క్రమంలో దిద్దుబాటు చర్యలు చేపట్టాయి. ఏ పంటకు ఏ మందులు వాడాలో...

MLC Kavitha: దేశానికి ఏం చేశారని రాహుల్‌ యాత్ర చేశారు.. బోధన్ నియోజకవర్గ పాదయాత్రలో ఎంఎల్‌సీ కవిత ఫైర్

MLC Kavitha: దేశానికి ఏం చేశారని రాహుల్‌ యాత్ర చేశారు.. బోధన్ నియోజకవర్గ పాదయాత్రలో ఎంఎల్‌సీ కవిత ఫైర్

బోధన్‌లో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత.. ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించారు. రాజకీయ ప్రత్యర్థులపై ఘాటు విమర్శలు సంధించారు. వచ్చే ఎన్నికల్లో సీనియారిటీకి సిన్సియారిటీకి మధ్యే పోటీ ఉంటుందని కాకపుట్టించారు. రాజకీయ ప్రత్యర్థులపై ఘాటు విమర్శలు సంధించారు. ప్రత్యేకించి- కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై విమర్శలు గుప్పించారు కవిత. రాహుల్‌ గాంధీపై సెటైర్లు వేశారు. మిగితా పార్టీలకు ప్రజలకు ఈవీఎం లాగా కనపడుతారని విమర్శించారు. కాంగ్రెస్ నుంచి మంత్రిగా పని చేసిన సుదర్శన్ రెడ్డి ఒక్క చెరువు ను కూడ బాగు చేయలేదని, బోధన్ లో సీనియారిటీ కి సిన్సియారిటీకి మధ్యే పోటీ అన్నారు.

Nizamabad: నిజామాబాద్‌లో ఐటీ హబ్ ప్రారంభానికి రంగం సిద్ధం.. 4 వేల మందికి ఉపాధి

Nizamabad: నిజామాబాద్‌లో ఐటీ హబ్ ప్రారంభానికి రంగం సిద్ధం.. 4 వేల మందికి ఉపాధి

ఐటీ హాబ్ ప్రారంభం రోజు నుంచే సాప్ట్ వేర్ దాని అనుబంధ సంస్ధల సేవలు అందించేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఐటీ టవర్స్ పక్కనే నిర్మించిన ఉపాధి శిక్షణ సంస్ధ న్యాక్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి దుబ్బలో వైకుంఠ ధామం, నూతనంగా నిర్మించిన నగర పాలక సంస్ధ కార్యాలయం, రఘునాథపల్లి మినీ ట్యాంక్ బండ్ పనులను ప్రారంభిస్తారు. అనంతరం మున్సిపల్ కార్మికులతో మంత్రి కేటీఆర్ సహాపంక్తి భోజనం చేసేలా ఏర్పాట్లు చేశారు.

కామారెడ్డి జిల్లాలో దారుణం.. ఇంట్లో నిద్రిస్తున్న 2 నెలల చిన్నారిపై వీధి కుక్క దాడి..

కామారెడ్డి జిల్లాలో దారుణం.. ఇంట్లో నిద్రిస్తున్న 2 నెలల చిన్నారిపై వీధి కుక్క దాడి..

ఇంట్లో నిద్రిస్తున్న రెండు నెలల చిన్నారిపై వీధి కుక్క దాడి చేసిన సంఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అంకిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గుంటి తండాలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తండాకు చెందిన భానోత్ సురేష్ జ్యోతి దంపతులు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా వీధి కుక్క ఇంట్లోకి..

MP Arvind: నిజామాబాద్‌లో బీజేపీ నేత‌ల వార్‌.. ఎంపీ అర్వింద్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు

MP Arvind: నిజామాబాద్‌లో బీజేపీ నేత‌ల వార్‌.. ఎంపీ అర్వింద్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు

నిజామాబాద్ బీజేపీలో ముసలం మొదలైంది. ఇన్ని రోజులు అంత‌ర్గత కుమ్ములాట‌లుగానే ఉన్నా గోడ‌వ‌లు ఇప్పుడు ర‌చ్చకెక్కి ...పార్టీ ఆఫీసు మెట్లు కూడ ఎక్కాయి..ఎంపీ అర్వింద్ తీరును నిర‌సిస్తూ సోంత పార్టీ నేత‌లే హైద‌రాబాద్ నాంప‌ల్లి బీజేపీ ఆఫీసులో ఆందోళ‌న‌కు దిగ‌డం ఇప్పుడు జిల్లాలో సంచ‌ల‌నంగా మారింది.

Telangana: పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డ రాతి విగ్రహం.. కట్ చేస్తే.. వెలుగులోకి షాకింగ్ నిజం.!

Telangana: పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డ రాతి విగ్రహం.. కట్ చేస్తే.. వెలుగులోకి షాకింగ్ నిజం.!

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని కృష్ణాజివాడిలో 800 ఏళ్ల క్రితం నాటిదిగా భావిస్తున్న పార్శ్వనాధుని రాతి విగ్రహం లభ్యమైంది.

Telangana: 60 ఏళ్ల అద్భుతం.. అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ఉత్తర తెలంగాణ వరప్రదాయని

Telangana: 60 ఏళ్ల అద్భుతం.. అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ఉత్తర తెలంగాణ వరప్రదాయని

ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాగుకు ఆధారంగా ఉన్న శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నేటితో 60 వసంతాలు పూర్తి చేసుకుంది. 1963 జులై 26న నాటి భారత ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు వద్ద శంకుస్థాపన చేసి. దీనిని ఒక ఆధునిక దేవాలయంగా అభివర్ణించారు....

ఇంకుడు గుంత‌తో ఆ ఇళ్లు ఆద‌ర్శం.. చిన్న చిట్కాతో వ‌ర్ష‌పు నీరును ఓడిసి ప‌డుతున్న కుటుంబం..

ఇంకుడు గుంత‌తో ఆ ఇళ్లు ఆద‌ర్శం.. చిన్న చిట్కాతో వ‌ర్ష‌పు నీరును ఓడిసి ప‌డుతున్న కుటుంబం..

వ‌ర్షం ప‌డిందంటే చాలు మ‌న ఇళ్ల ముందు వాకిళ్లు కాలువలు, చేరువులు త‌ల‌పిస్తాయి... చాల నీరు వృదాగా పోతుండ‌టం చూస్తుంటం.... ప్ర‌భుత్వాలు, స్వ‌చ్చంద సంస్థ‌లు ఎన్నిసార్లు ఇంకుడు గుంత‌ల గురించి చేప్పిన ప‌ట్టించుకోం... కాని ఆ కుటుంబ మాత్రం ఇంకుడు గుంత‌తో వ‌ర్ష‌పు నీరును ఓడిసి ప‌డుతూ ఆద‌ర్శంగా నిలుస్తుంది.

తెలంగాణ నయాగరా..! హోయలు పోతున్న ఈ జలపాతాన్ని ఒక్కసారైనా చూడాల్సిందే..

తెలంగాణ నయాగరా..! హోయలు పోతున్న ఈ జలపాతాన్ని ఒక్కసారైనా చూడాల్సిందే..

చుట్టూ దట్టమైన అడవులు…ఎత్తు నుంచి దూకుతున్న జలపరవళ్లు..పక్షుల కిలకిలరావాలు.. పైరగాలులలతో ఆ ప్రాంతమంతా ఆహ్లాదాన్ని పంచుతోంది. అప్పుడప్పుడు రైలు కూతలు వినిపిస్తుంటాయి. దీంతో పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Telangana: మా వాళ్ల డబ్బులే కట్ చేస్తారా..? టోల్‌గేట్‌ సిబ్బందిపై కాంగ్రెస్ నేత దాడి.. పోలీసులు ఉన్నా కానీ..

Telangana: మా వాళ్ల డబ్బులే కట్ చేస్తారా..? టోల్‌గేట్‌ సిబ్బందిపై కాంగ్రెస్ నేత దాడి.. పోలీసులు ఉన్నా కానీ..

Bhiknoor Toll Plaza: తెలంగాణ కామారెడ్డి జిల్లా బిక్కనూర్ శివారులో టోల్ గేట్ సిబ్బందిపై కాంగ్రెస్ నేత భీంరెడ్డి దాడి చేశారు. భీంరెడ్డికి సంబంధించిన వ్యక్తి వెంకట్ రెడ్డి..